AP: అవయవదానంపై గుంటూరు మెడికల్ కళాశాలలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్కు నిరసన సెగ ఎదురైంది. పీజీ కౌన్సిలింగ్లో అక్రమాలు జరుగుతున్నాయని మంత్రికి చెప్పేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చారు. ఈ క్రమంలోనే మంత్రి తీరుపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు.