AP: విజయవాడ జైలు నుంచి ఎక్సైజ్ అధికారులు వైసీపీ నేత జోగి రమేష్ సోదరులను ఎక్సైజ్ కోర్టుకు తరలించారు. కాసేపట్లో నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నారు. నెల్లూరు, మదనపల్లె జైలులో రిమాండ్లో ఉన్న మిగతా నిందితుల రిమాండ్ గడువు నేటితో ముగియనుంది.
Tags :