W.G: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అత్తిలి మండలం, పాళి గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, APIIC చైర్మన్ మంతెన రామరాజు పాల్గొన్నారు. అలాగే వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.