విశాఖలో 2వ ఇండియా బీచ్ గేమ్స్ ఏపీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న పురుషులు, మహిళలకు బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డిలో కోచింగ్ క్యాంప్ లను డిసెంబర్ 26 నుంచి జనవరి 2 వరకు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపును కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం సందర్శించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని అద్భుత ప్రదర్శన కనబరిచి పతకాలు సాదించాలన్నారు.