AP: తన ఫ్యామిలీని టార్గెట్ చేశారన్న మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు జేసీ కౌంటర్ ఇచ్చారు. పేర్ని నానికేనా పిల్లలు.. తమకు లేరా అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గతంలో తమ కుటుంబంపై పేర్ని నాని కేసులు పెట్టారని గుర్తు చేశారు. తమ కుటుంబంపై నమోదైన ఎఫ్ఐఆర్ నెంబర్లతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు ఇంట్లో ఆడవాళ్లు గుర్తురాలేదా? అని ప్రశ్నించారు.