దేశ ఆర్థిక దిక్సూచి మన్మోహన్ ప్రణాళికా బద్ధంగా ఇన్వెస్ట్ చేసేవారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ పథకాలే పెట్టుబడి మార్గాలుగా ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రమాణ పత్రంలో తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంక్‌లో రూ.7 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.12 లక్షలు పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టారు.