TG: మెట్రోలకు ప్రయాణికులు పోటెత్తారు. రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటంతో.. ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రయాణికులతో మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. కాగా, బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Tags :