AP: అల్లూరి సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతులకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు సాయం ఇవ్వనున్నట్లు తెలిపింది. చింతూరు ఏరియా ఆస్పత్రిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు. కాగా, ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.