TG: సీఎం రేవంత్ రెడ్డికి ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విషెస్ తెలిపారు.
Tags :