NZB: మెండోరా మండలం పోచంపాడ్లో గల శ్రీరాంసాగర్ ప్రాజెక్టును రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టీస్ పి.సామ్ కోషి, జస్టీస్ సృజన శనివారం సందర్శించారు. న్యాయమూర్తులను NZB జిల్లా కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు విషయాల గురించి చర్చించుకున్నారు.