వారసత్వ వ్యవసాయ భూములపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నామమాత్రపు స్టాంప్ డ్యూటీతో రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతులిచ్చింది. ఆస్తి విలువ రూ.10 లక్షల కంటే తక్కువ ఉంటే రూ.100, అంతకుమించి ఉంటే రూ.100 చెల్లించాలి. భూమి యజమాని చనిపోయిన తర్వాత వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.