VSP: విజయనగరంలో విషాదం చోటుచేసుకుంది. దాసన్నపేటకు చెందిన వరేంద్ర (27), గోశ్పతి ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో శుక్రవారం ఉదయం వివాహం జరగాలని ఉండగా, పెళ్లి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే రాత్రి వరేంద్ర గదిలో ఉరి వేసుకుని మృతిచెందాడు. పెళ్లిరోజు ఫోన్లో ఏం గొడవ జరిగింది తెలియదు .