SDPT: గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ముండ్రాతి లక్ష్మీ కొండయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపి అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు అంబేడ్కర్ అని అన్నారు.