భారత్, సౌతాఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. తొలిసారిగా విశాఖలో వన్డే ఆడుతున్న సఫారీలకు ఇది పెను సవాలే కానుందని గణాంకాలు చెబుతున్నాయి. చివరి 10 సిరీస్ల డిసైడింగ్ మ్యాచ్లలో ఆ జట్టు 3 మాత్రమే గెలవగా.. ఒకటి రద్దయింది. అటు భారత్ తన చివరి 10 సిరీస్ల డిసైడింగ్ మ్యాచ్లలో 2 మాత్రమే ఓడి, 8 గెలిచింది.