NLR: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కూటమి ప్రభుత్వం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. శనివారం కొడవలూరు మండలం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. ప్రజల వద్ద నుంచి వినతులు తీసుకొని పరిష్కరిస్తామని తెలిపారు.