ప్రకాశం: డా. బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మార్కాపురం RTC బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇంఛార్జి అన్నా రాంబాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం ద్వారా అన్ని వర్గాల ప్రజల సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.