TG: రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో మూడో గీతోపదేశ్ సమిట్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఆయనతో పాటు శ్రీరామ చంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేశ్ డి పటేల్ దాజీ పాల్గొన్నారు.
Tags :