అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నివాళులు అర్పించారు. సమాజంలో పేదలకు న్యాయం జరుగుతుందంటే అందుక్కారణం అంబేడ్కర్ రాజ్యాంగమన్న చంద్రబాబు.. ఈ సందర్బంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. అటు అంబేడ్కర్ పేద, బడుగు వర్గాల శ్రేయస్సు కోసం జీవితాంతం కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరం కృషిచేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు.