TG: కేంద్రమంత్రి బండి సంజయ్‌ని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిశారు. ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని బండి సంజయ్‌కి ఆహ్వానం అందించారు. కాగా, ఈ సమ్మిట్‌కు 5వేలకుపైగా ప్రముఖులు హాజరవుతారని అంచనా.