MDCL: డబ్బు తీసుకొని ఓటు వేస్తే మీ భవిష్యత్ అమ్మినట్టేనని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. పైసలు విసిరేవాళ్లకు కాదు, మీ మధ్య పనిచేసేవారికి ఓటు వెయ్యాలన్నారు. బీఆర్ఎస్ గ్రామాలను నిర్వీర్యం చేసిందని, కాంగ్రెస్ బిల్లులే చెల్లించలేదని ఆరోపించారు. గ్రామాల నిజమైన అభివృద్ధి కేంద్ర నిధులతోనే సాధ్యమని, ఈసారి డబ్బు కాదు..సేవ & నిబద్ధత గెలవాలన్నారు.