MDK: జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరగనున్న గ్రామపంచాయతీలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు నేడు గుర్తులను కేటాయించనున్నారు. మెదక్, రామాయంపేట, చిన్న శంకరంపేట, నిజాంపేట, తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి మండలాలలో మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ కొనసాగించి, అనంతరం అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు.