TG: ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా.. మధ్యాహ్నం 2 గం.లకు దేవరకొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే సాయంత్రం 5 గం.లకు ఫ్యూచర్ సిటీకి వెళ్లనున్నారు. అనంతరం ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్ ఏర్పాట్లు పరిశీలిస్తారు.