అల్లు అర్జున్ వివాదంపై బీజేపీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. తెలుగు నటులు భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారన్నారు. ఆర్ఆర్ఆర్, బాహుబలి, పుష్ప వంటి సినిమాలు ఇండియన్ సినిమాకు పేరు తెచ్చిపెట్టాయన్నారు. వివాదాలు, రాజకీయాలు చేసే బదులు చర్చలపై దృష్టి పెట్టాలన్నారు.