రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్‌తో మాట్లాడుతానని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. ఈ సందర్భంగా రేపు తాను రష్యా అధ్యక్షుడితో మాట్లాడుతానని తాజాగా ట్రంప్ ప్రకటించారు. యుద్ధాన్ని ఆపేందుకు వారాంతంలో చాలా పని జరిగిందని వ్యాఖ్యానించారు.