బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు తన విజయాన్ని నమోదు చేసింది. మిత్రపక్షాల కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్, కిషన్‌గంజ్ నియోజకవర్గంలో గెలుపొందింది. ఈ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఖమ్రుల్ హొడా విజయం సాధించారు. కాంగ్రెస్ ఖాతా తెరవడం మహాగఠ్‌బంధన్‌కు కొంత ఊరట కలిగించింది.