AP: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నవంబర్ 2న లండన్‌కు వెళ్లనున్నారు. ఈ మేరకు 2- 5 తేదీల్లో అక్కడ పర్యటించనున్న ఆయన.. విశాఖ వేదికగా NOV 14- 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సులో పాల్గొనాలని లండన్ పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించనున్నారు.