NRPT: మద్దూరు మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు శాంతియుతంగా పూర్తయ్యాయి. మొత్తం 40 గ్రామాల్లో 10 గ్రామాలు పోటీ లేకుండా ఏకగ్రీవంగా నిలిచాయి. అప్పిరెడ్డిపల్లి, నింత, చంద్రనాయక్ తండా, సోమ్లానాయక్, దమ్లా తండా, మోమినాపూర్, పర్సాపూర్, పెదిరిపాడు, లింగాల్చెడు, వాల్య నాయక్ తాండ గ్రామాల్లో ఏకగ్రీవం నమోదైంది.
Tags :