SKLM: సోంపేట మండలం ఎర్రముక్కం సముద్రపు రేవుకు పులిముఖం సొరచేప శుక్రవారం చేరింది. దిత్వ తుఫాన్ ప్రభావం వలన ఈ చేప చేరి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఇక్కడ మత్స్యకారులుతో పాటు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు ఈ చేపను చూసేందుకు తరలి వస్తున్నారు. మత్స్య శాఖ అధికారులకు సమాచారం అందించారు.