MP జామునియా ఖేఢాకు చెందిన వృద్ధ దంపతులు దీప్‌చంద్ ఆదివాసీ(65), అతని భార్య గౌరీభాయి 5 ఏళ్లపాటు శ్రమించి, ఎవరి సహాయం లేకుండా బావిని తవ్వి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ వార్త SMలో వైరల్ అవుతోంది. అయితే, వారి కష్టానికి ప్రతిఫలం లభించింది. బావిలో నీటి ఊట పడింది. దీంతో ఆ భూమిలో సాగు పనులు కూడా ప్రారంభించారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి ఐదేళ్ల శ్రమ వృథా అయింది.