MBNR: జిల్లా పరిషత్ హై స్కూల్ కోడగల్ విద్యార్థులు డేటా సైన్స్ & ఏఐ ఆన్లైన్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అందుకుగాను సర్టిఫికేట్లను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మరియు డిఈఓ ప్రవీణ్ కుమార్ విద్యార్థులకు అందజేశారు. స్కూల్ హెచ్.ఎమ్ & సిబ్బందిని ఐఐటీ మద్రాస్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆధునిక విద్య అందిస్తునందుకు అభినందించారు.