TG: ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను అన్యాయం చేస్తోందని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. చలో బస్‌భవన్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉదయం గృహనిర్భంధం అన్నారు.. తర్వాత వెళ్లవచ్చన్నారు. ఇక్కడికి వచ్చాక మళ్లీ అరెస్ట్ చేస్తున్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయొద్దు. ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపవద్దు. మా హయాంలో ఆర్టీసీ లాభాల బాట పట్టింది’ అని పేర్కొన్నారు.