AP: సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడి వివాహానికి చంద్రబాబును భట్టి విక్రమార్క ఆహ్వానించారు. కాగా, అంతకుముందు భట్టి విక్రమార్క విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.