AP: భారత పరిశ్రమల సమాఖ్య(CII) AP ఛాప్టర్ ఛైర్మన్గా ‘సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.నరేంద్రకుమార్ ఎన్నికయ్యారు. నిన్న విశాఖలో జరిగిన వార్షిక సమావేశంలో ఆయనతో పాటు వైస్ ఛైర్మన్గా ‘శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్’ MD జీ.సాంబశివరావును ఎన్నుకున్నారు. ఆపై 64 కంపెనీలకు ఇండస్ట్రియల్ సేఫ్టీ ఎక్సలెన్స్-2025 పురస్కారాలు అందజేశారు.