TG: తనను అరెస్ట్ చేయనున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి KTR స్పందించారు. చిట్టి కార్ల బేరాల రిజల్ట్స్ వచ్చినట్టుందని CM రేవంత్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తనపై నమోదైన కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని పేర్కొన్నారు. BJPతో ఢిల్లీలో బేరాలు, అదానీతో భేటీ ఫలితం వచ్చినట్లుందని తెలిపారు. ఢిల్లీకి 30 సార్లు వెళ్లినా 3పైసలు కూడా తేలేదని ధ్వజమెత్తారు. 3కేసులు పెట్టి ఆనందం పొందాలనుకుంటే అది మీ ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు.