TG: రాష్ట్రంలో మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని Dy CM భట్టి విక్రమార్క తెలిపారు. SLBC మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. SHG మహిళలకు వడ్డీ లేని రుణాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులతో పాటు కొత్త ఇండస్ట్రియల్ హబ్‌లు, క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.