ప్రభుత్వం చేపట్టినా కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములైతేనే అది శాశ్వతవుతుందని CM చంద్రబాబు అన్నారు. అనకాపల్లి తాళ్లపాలెంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘వాడిన ప్లాస్టిక్ ఇస్తే డబ్బు ఇచ్చేలా చూస్తున్నాం. వచ్చే ఏడాది జూన్ నాటికి APని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తాం. జనవరి 26 నాటికి ఏ రోడ్డుపైనా చెత్త కనపించకూడదు’ అని అన్నారు.