తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాజీమంత్రి హరీశ్ రావును పరామర్శించారు. రెండు రోజుల క్రితం ఆయన తండ్రి మరణించిన నేపథ్యంలో ఈ రోజు ఇంటికి వెళ్లి హరీశ్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Tags :