ఏప్రిల్ 5న శ్రీలంకలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు ఖరారు చేయడానికి వెళ్లనున్నారు. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయక ప్రకటించారు. పర్యటనలో భాగంగా సంపూర్ పవర్ ప్లాంటు పనులను ప్రారంభించనున్నారు.
Tags :