AP: బీఆర్ఎస్ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 వేల TMCల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ తరఫున ముఖ్యమంత్రి అయినా, కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అయినా.. తెలుగుదేశం బ్లెడ్డే అని అన్నారు. అలాగే, BRS నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ నీళ్లు వాడుకోవద్దు అని అనడం సరికాదన్నారు.