200 మిలియన్ ఏళ్ల క్రితం పెరిగిన 100 అడుగుల మహావృక్షపు శిలాజాలను మంచిర్యాల(D) వేమనపల్లిలో సింగరేణి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూకంపం, వరదల వల్ల సమాధైన ఈ చెట్టు శిలాజంగా మారింది. తాజాగా వీటిని HYDలోని సైన్స్ సెంటర్లో ప్రదర్శనకు ఉంచారు. వీటితో పాటు 75 వేల ఏళ్ల క్రితం ఇండోనేషియాలో బద్దలైన ‘మౌంట్ టంబోరో’ అగ్నిపర్వతం బూడిదను కూడా ఇక్కడ చూడవచ్చు.