NZB :రాష్ట్రంలో రాజకీయంగా బీసీలకు అన్యా యం జరుగుతుందని, ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ కుల సంఘాలతో పాటు SC, ST, మైనార్టీలు ఏకమై సమిష్టిగా ఈనెల 14న మంగళవారం బోధన్ బీసీ బంద్కు పిలుపునిచ్చిందని రాష్ట్ర నాయకులు ఉప్పు సంతోష్ వెల్లడించారు. ఈ మేరకు బోధన్ పట్టణంలోని మహాలక్ష్మీ మందిరం ఆవరణలో ఆదివారం మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు.