AP: కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ అరెస్ట్ అయ్యాడు. పల్నాడుకు చెందిన డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ టెన్త్ సర్టిఫికెట్తో లక్ష్మయ్య హెవీ లైసెన్స్ పొందినట్లు గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
Tags :