టాలీవుడ్ హీరో శర్వానంద్ నయా లుక్‌లో దర్శనమిచ్చారు. చాకొలేట్ బాయ్ ఇమేజ్‌తో ఉండే శర్వా.. మాస్ అండ్ ఇంటెన్స్ లుక్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. అయితే ‘బైకర్’ మూవీ కోసం ఆయన చేసిన ఈ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మోటార్‌సైకిల్ రేసింగ్ నేపథ్యంలో ‘బైకర్’ మూవీ రాబోతుంది.