AP: బస్సు ప్రమాద సమయంలో 39 మంది ప్రయాణికులు, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. ప్రమాదం జరిగితే ప్రయాణికులు బయటపడేలా బస్సు నిర్మాణంలో ప్రికాషన్స్ లేవన్నారు. ప్రాణనష్టం తగ్గించేలా బస్సులో మెటీరియల్ వాడటం లేదని ఆరోపించారు. బస్సు ఫ్యూయెల్ ట్యాంకును బైక్ ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.