TG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన మేరకు రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ రైతుల నుంచి సంతకాల సేకరణ చేపడుతామని అన్నారు. అధికారంలోకి రాకముందు మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి.. ప్రజల ఓట్లతో గెలిచి ఉలుకు పలుకు లేకుండా ఉన్నారని విమర్శించారు.