విడాకులపై టీవీకే చీఫ్ విజయ్ పరోక్షంగా స్పందించారు. కార్యకర్తలు, అభిమానుల కంటే తన సమస్యలేమీ ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ‘నా వ్యక్తిగత సమస్యలను నేను చూసుకుంటాను. మనం మాత్రం ప్రజా సమస్యలపైనే దృష్టిపెడదాం’ అని ఆయన పిలుపునిచ్చారు.
Tags :