AP: కర్నూలు జిల్లా బస్సు ప్రమాద స్థలాన్ని కలెక్టర్ సిరి పరిశీలించారు. బైక్ బస్సు కిందకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయిందని వెల్లడించారు. 20 మంది ప్రమాణికులు మిస్ అయ్యారని అన్నారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలను బయటకు తీసినట్లు పేర్కొన్నారు. బస్సులో ఉన్న వారిలో 20 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడినట్లు స్పష్టం చేశారు.