AP: శ్రీవారి భక్తులకు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ‘వైకుంఠ ద్వార దర్శనాలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయి. 12:05 గంటలకు వైకుంఠ ద్వార తలుపులను తెరిచారు. 1:20 గంటలకు ప్రముఖుల దర్శనాలను ప్రారంభించాం. టోకెన్లు లేని భక్తులు జనవరి 2న రావాలి’ అని సూచించారు.