నగరాల్లో కొత్త ట్రెండ్(హోబోసెక్సువాలిటీ) పెరుగుతోంది. ఇది కేవలం ప్రేమ కోసం కాకుండా, ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి లేదా జీవన ఖర్చులు తగ్గించుకోవడానికి రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్తారు. ఈ పద్ధతిలో ఒక భాగస్వామికి ఆశ్రయం, ఆహారం లభిస్తే.. మరొకరు శారీరక సంతృప్తి పొందుతారు. పట్టణాల్లో దైనందిన ఖర్చు పెరగడంతో ఈ ‘అద్దె’ సంబంధాలు విస్తృతమవుతున్నాయి.