AP: తూ.గో. జిల్లా మండపేట నియజకవర్గం రాయవరంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. తొలుత స్థానిక వ్యవసాయ క్షేత్రంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేతిక సభలో మాట్లాడి, నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తారు.